SCI PURE

Agripure is a purely organic compost. It is made from remains of plants and animals. These contribute to provide nutrients required for the crops . Currently, farmers only use chemical fertilizers . This causes soil to lose its temper.The chemicals in chemical fertilizers make earth progressively shallow.

only 5% of the main NPK Elements present in chemical fertilizers.

Plants prefer Organic fertilizers. that is why sheep and cattle herds stop growing. Many Agri cultural research organizations are promoting the use of pure organic compost .

Pure organic compost improves the physial properties of land and increase moisture retention. Pure organic compost protect allies, organisms and earthworms. This increases the immunity of plants. 

అగ్రి ప్యూర్

అగ్రి ప్యూర్ పూర్తిగా సే౦ద్రీయ ఎరువు.ఇది జంతువుల మరియు మొక్కల అవశేషాల నుండి తయారు అవుతుంది. ఇవి పంటలకు కావలసిన పోషకాలు అందించడానికి తోడ్పడ తాయి . ప్రస్తుతం రైతులకు కేవలం రసాయన ఎరువులను మాత్రమే వాడుతున్నారు. వీటి వలన నేల తన స్వభావం కోల్పోతుంది. రసాయన ఎరువులలో ఉన్న రసాయనాల వలన భూమి క్రమ క్రమంగా నిస్సారంగా మారుతుంది.

రసాయన ఎరువులలో ఉన్నటు వంటి ప్రధానమైన NPK మూలకాలు కేవలం 5% మాత్రమే మొక్కలకు అందుతా యి.ఇందుకు రసాయనాలను మొక్కలు తిరస్కరించడమే కారణం.సెంద్రీయ ఎరువులను మొక్కలు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాయి.అందుకే గొర్రెల మంద పశువుల మంద ఆగిన చోట పైరులు ఏపుగా పెరుగుతాయి .పలు వ్యవసాయ పరిశోధనా సంస్థలు సెంద్రీయ ఎరువులను ప్రోత్సహి౦చాలని సూచిస్తున్నాయి.

సెంద్రీయ ఎరువులు భూమికి కావలసిన భౌతిక లక్షణాలను మెరుగు పరచి తేమను నిలుపుకొనే శక్తి పెంచడం ద్వారా బెట్టను .అదిగమించి మొక్కలు అదిక దిగుబడిని ఇస్తాయి.సెంద్రీయ ఎరువులు మిత్ర సూక్ష్మ జీవులను , వాన పాములను కాపాడుతాయి. ఇందు వలన మొక్కలలో రోగనిరోధక శక్తి పెరుగుథున్ది.చెత్తును తట్టుకునే శక్తిని పెంచుకొ౦టాయి.

అగ్రిప్యూర్ ఉపయోగాలు

    అగ్రి ప్యూర్ ఆమ్ల ,క్షార మరియు చౌడులక్షనాలను హరించి వేర్లు బలంగా ద్రుఢ౦గా పెరగడానికి దోహద పడుతుంది.
    అగ్రి ప్యూర్ భూమిని సారవంతం చేయ ఢ౦ ద్వారా సాగు విధానాన్ని మెరుగు పరచి మొక్కలలో రోగనిరోధక శక్తి ని మరింతగా పెంచును .
    అగ్రి ప్యూర్ లో లభించే సూక్ష్మ పోషకాలు ద్వారా పూత పింధె రాలడా న్ని అరికడుతుంది .
    అగ్రి ప్యూర్ మొక్కలలో పత్రహరితాన్ని పెంచి పూత మరియు పండ్లు కూరగాయలు నాణ్యతను పెంచుతాయి.